Skip to content

Shriya Saran: నాలుగు పదులు వయస్సులో తగ్గేదే లేదంటున్న శ్రీయ.. పరువాల జాతరతో సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న ఫొటోస్..!!

Actress shriya saran latest red dress photos viral

Shriya Saran: అందాల తార శ్రీయ శరణ్ తెలుగు తెర మీద దాదాపు రెండు దశాబ్ధాలుగా ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉంది. ఇష్టం మూవీ నుంచి ఈమధ్య వచ్చిన ఆర్.ఆర్.ఆర్ వరకు తనకు తగిన పాత్రలు చేస్తూ వస్తుంది ఈ బ్యూటీ. అప్పట్లో కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయం లో టాలీవుడ్ స్టార్స్ అందరి తో కలిసి యాక్ట్ చేసిన ఈ అమ్మడు ఇప్పటికీ చిన్న పాత్రలకైనా ఓకే అంటుంది.

Shriya Saran latest red dress photos (1)

మ్యారేజ్ తర్వాత కూడా మూవీస్ చేస్తూ వస్తున్న శ్రీయ ఓ బిడ్డకు తళ్లైనా సరే ఫిగర్ మాత్రం అలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ టీ షర్ట్ పైన కోట్ వేసుకుని అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది. టీ షర్ట్ లోపల నుంచి అందాలు కనిపించేలా అమ్మడు ప్రేక్షకులని టెంప్ట్ చేస్తుంది అన్నడంలో ఎటువంటి అనుమానం లేదు. అసలు పెళ్లై ఒక బిడ్డకు తల్లి అని ఏమాత్రం అనిపించడం లేదు ఈ బ్యూట్య్ ని చూస్తుంటే.

Shriya Saran latest red dress photos (2)

శ్రీయా ఫిగర్ చూసి కుర్రోళ్లకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇన్నేళ్లవుతున్నా శ్రీయా తన అందచందాలతో కుర్రకారులని మెస్మరైజ్ చేస్తుంది. ఇదేకాదు తన భర్త తో పబ్లిక్ లో ముద్దుల్లో కూడా పెడుతూ అమ్మడి హద్దులు దాటేసింది. ఇప్పటికీ సోలో హీరోయిన్ గా కూడా యాక్ట్ చేయాలనీ చూస్తున్న శ్రీయ ఫోటో షూట్స్ తో మాత్రం పిచ్చి లేపుతుంది. అమ్మడు దూకుడు చూస్తుంటే మరో ఐదు ఆరు ఏళ్ళు ఈజీగా ఇలానే తన ఫాం కొనసాగించేలా ఉంది.

Shriya Saran latest red dress photos (4)

శ్రీయా మూవీస్ ఏ కాదు ఈమధ్య తన ఫోటో షూట్స్ స్పెషల్ క్రేజ్ దక్కించుకుంది. ఒకప్పటి హీరోలందరితో జోడీ కట్టిన శ్రీయ, ప్రెసెంట్ సీనియర్ స్టార్స్ కి పర్ఫెక్ట్ జోడీ  అనిపించుకుంటుంది. అయితే ఆ ఛాన్సులు తగ్గుముఖం పట్టగా ఎలాంటి పాత్రలకైనా సరే అంటుంది. సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది అందాల తార. ఆమె చేస్తున్న మూవీస్ కు అక్కడ మంచి డిమాండ్ వచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

ఈ అమ్మడు ఎప్పటి కప్పుడు వెరైటీ డ్రస్సుల్లో నెటోజన్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రెడ్ డ్రెస్ లో తన అందాల్ని ఆరబోస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది శ్రీయ. ఆ లేటెస్ట్ ఫొటోస్ మీరు చూసెయ్యండి.

ఇదీ చదవండి:పింక్ డ్రెస్సులో వాటిని చూపించేస్తూ రచ్చ చేస్తున్న పూజ పాప.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *